Monday, 4 February 2008

feel...


నా చెక్కిలి మీటిన ఆ తొలి సూర్య కిరణం నీ ముద్దేమో అనుకున్నా...
నా మేని తాకిన ఆ చిరు పవనం నీ కౌగిలే అనుకున్నా,.....
నా దారిలో అర విరిసిన ఆ గడ్డి పువ్వే నీ నవ్వేమో అనుకున్నా.....
నా మీద వాలే ఆ పున్నమి వెన్నెలంతా నీ ప్రేమే అనుకున్నా,,,,,,
ఇలా ఎందుకివెన్ని అనుకోగలనూ తెలుసా?

నా హృదయం లో దాగిన నీ హృదయపు శ్రుతి లయల వల్ల......... :)

2 comments:

mohan223 said...

:O :O

idhi mottham chadivina tharvaatha naku oka vishayam baaga ardham ayindi ... ento telusaa??
telusaa??
.
.
.
.
.
.



neeku telugu baaga vachu ani :P :P

Unknown said...

ఎంత బావుందో చెప్పలేను.