నేనొక చిన్న పల్లెటూరి అమ్మాయి ని చిన్న అంటే నిజం గానే చిన్న పల్లెటూరు.. ములకల్లంక అని రాజమండ్రి దగ్గర ఉంది,, ఊ చిన్న బోర్డ్ స్కూల్ నుంచి ఇదిగో ఇలా ఈ సాఫ్ట్వేర్ లోకం లోకి ,,,,ఇంకా నా గురించి చెప్పనా?, ఆంధ్ర అమ్మాయి అంటే నేనే ఏమో ... :)....
అమ్మ, నాన్న తమ్ముడు ..,కవిత్వం, బంధాలు,గోదావరి,స్నేహితులు,,,, ఇంకా ఇంకా ప్రకృతి,,,, ఇవి ఉంటే చాలు ఇంకేం వద్దు జీవితం లో అనుకునే ఓ .... వరం.....ఆది నా ముద్దు పేరు లెండి,,,,,, బావుందా?